సెప్టెంబర్ నెల తెలుగు బ్లాగర్ల సమావేశం, హైదరాబాద్ — అజెండా

సెప్టెంబర్ 8, 2006 at 11:13 ఉద. 3 వ్యాఖ్యలు

సమయం: 2006-9-17 3:30pm – 2006-9-17 5:30pm (ఈ సారి సాయంత్రం)
వేదిక: హంగ్రీ జాక్స్ బెకరీ, సంజీవ రెడ్డి నగర్ (అక్కడ నిర్ణయిద్దాం.)

చర్చనీయాంశాలు:

 1. చరసాల గారి ప్రతిపాదన (తెలుగుబ్లాగర్లు మరియు సమాజ సేవ) పై చర్చ
 2. పత్రికలో వ్యాసం ప్రచురణ పురోగతి పై సమీక్ష
 3. తెలుగు ఉపకరణం పురోగతి పై సమీక్ష
 4. వివిధ వెబ్‌సైట్ల స్థానికీకరణకి మన కృషిపై సమీక్ష (వివిధ వెబ్ సైట్లకి మన అనువాదాలు,  వెబ్ సైట్ల తెలుగీకరణ మొ.వి.)
 5. తర్వాతి సమావేశానికి సమయం మరియు వేదిక నిర్ణయం
 6. చిన్న పిల్లలకి తెలుగునేర్పేవిధంగా ఒక వెబ్ సైట్ (లేదా వికీ పుస్తకాలలో వ్యాసాలు)
 7. మరే విషయమైనా (ప్రతిపాదించండి)

తెలుగుబ్లాగు క్యాలెండర్

ప్రకటనలు

Entry filed under: తెలుగు, Events, Telugu.

ఆగష్టు నెల తెలుగు బ్లాగర్ల సమావేశపు విశేషాలు తెలుగు బ్లాగర్లు మరియు వికీపీడియన్ల సమావేశం, నవంబరు 2006 – విశేషాలు

3 వ్యాఖ్యలు Add your own

 • 1. చంద్రశేఖర్ వల్లభనేని  |  1:34 సా. వద్ద సెప్టెంబర్ 8, 2006

  నేను ఈ నెల 12 వ తేది Finland వెళ్తున్నాను.
  మళ్ళీ నవంబరు చివరి వారం లో తిరిగి వస్తాను.

  స్పందించండి
 • 2. TLS Bhaskar  |  9:20 ఉద. వద్ద సెప్టెంబర్ 15, 2006

  Thank you for the message on next meeting. I would really like to attend.

  Dr.Bhaskar

  స్పందించండి
 • 3. Dileep.M  |  4:52 ఉద. వద్ద సెప్టెంబర్ 20, 2006

  తెలుగు Rich Text Editor/HTML Editor తయారు చేయడానికి ప్రయత్నాలు చేస్తే బాగుంటుంది.
  Rich Text Text Editor /HTML Editor ని Gmail/Yahoo E-mail Composer Design లా
  వుం టే మరింత గాఅ తెలుగు ను ణెట్ లో చూడవచ్చు అని నాఅ అభిప్రాయం. బోలెడు టూల్స్ వున్నయి కాని HTML ఏడిటొర్ ని ఇంత వరకు చూడ లెదు(తెలుగు లో). లేఖిని లాంటివి చాల ఉన్నాయి కాని అవి అన్ని టెక్స్ట్ ఎడిటర్ లే.దీని ఎవరైనా డెజైన్ చేస్తే బాగుంటుంది.

  స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


సెప్టెంబర్ 2006
సో మం బు గు శు
« ఆగ   నవం »
 123
45678910
11121314151617
18192021222324
252627282930  

ఇటీవలి టపాలు


%d bloggers like this: