సెప్టెంబర్ నెల తెలుగు బ్లాగర్ల సమావేశం, హైదరాబాద్ — అజెండా
సెప్టెంబరు 8, 2006
సమయం: 2006-9-17 3:30pm – 2006-9-17 5:30pm (ఈ సారి సాయంత్రం)
వేదిక: హంగ్రీ జాక్స్ బెకరీ, సంజీవ రెడ్డి నగర్ (అక్కడ నిర్ణయిద్దాం.)
చర్చనీయాంశాలు:
- చరసాల గారి ప్రతిపాదన (తెలుగుబ్లాగర్లు మరియు సమాజ సేవ) పై చర్చ
- పత్రికలో వ్యాసం ప్రచురణ పురోగతి పై సమీక్ష
- తెలుగు ఉపకరణం పురోగతి పై సమీక్ష
- వివిధ వెబ్‌సైట్ల స్థానికీకరణకి మన కృషిపై సమీక్ష (వివిధ వెబ్ సైట్లకి మన అనువాదాలు, వెబ్ సైట్ల తెలుగీకరణ మొ.వి.)
- తర్వాతి సమావేశానికి సమయం మరియు వేదిక నిర్ణయం
- చిన్న పిల్లలకి తెలుగునేర్పేవిధంగా ఒక వెబ్ సైట్ (లేదా వికీ పుస్తకాలలో వ్యాసాలు)
- మరే విషయమైనా (ప్రతిపాదించండి)
3 Comments Add your own
Leave a Comment
Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>
Trackback this post | Subscribe to the comments via RSS Feed
1.
చంద్రశేఖర్ వల్లభనేని | సెప్టెంబరు 8, 2006 at 1:34 అపరాహ్నం
నేను ఈ నెల 12 వ తేది Finland వెళ్తున్నాను.
మళ్ళీ నవంబరు చివరి వారం లో తిరిగి వస్తాను.
2.
TLS Bhaskar | సెప్టెంబరు 15, 2006 at 9:20 పూర్వాహ్నం
Thank you for the message on next meeting. I would really like to attend.
Dr.Bhaskar
3.
Dileep.M | సెప్టెంబరు 20, 2006 at 4:52 పూర్వాహ్నం
తెలుగు Rich Text Editor/HTML Editor తయారు చేయడానికి ప్రయత్నాలు చేస్తే బాగుంటుంది.
Rich Text Text Editor /HTML Editor ని Gmail/Yahoo E-mail Composer Design లా
వుం టే మరింత గాఅ తెలుగు ను ణెట్ లో చూడవచ్చు అని నాఅ అభిప్రాయం. బోలెడు టూల్స్ వున్నయి కాని HTML ఏడిటొర్ ని ఇంత వరకు చూడ లెదు(తెలుగు లో). లేఖిని లాంటివి చాల ఉన్నాయి కాని అవి అన్ని టెక్స్ట్ ఎడిటర్ లే.దీని ఎవరైనా డెజైన్ చేస్తే బాగుంటుంది.