ఆగష్టు నెల తెలుగు బ్లాగర్ల సమావేశపు విశేషాలు పై వ్యాఖ్యలు:

రాసినది: e-తెలుగు ఎలా ఏర్పడింది? « వీవెనుడి టెక్కునిక్కులు
[...] 2006 సమావేశం, ఆగష్టు 2006, నవంబర్ [...]

రాసినది: వీవెన్
3వ అంశానికి వెబ్ లంకెలు:

http://www.nidha.com/article/building-a-page-with-indic-scripts-using-unicode-i

http://www.nidha.com/article/building-a-page-with-indic-scripts-using-unicode-ii

రాసినది: వీవెన్
jana, మంచివార్త. సరికొత్త తెలుగు సిఫీ కోసం ఎదురుచూస్తూఉంటాం.

రాసినది: jana
‘ఈ-తెలుగు’కు సేవలందిస్తున్న మీకందరికీ నమస్సులు…కిరణ్ గారితో ఇటీవలే నాకు పరిచయం ఏర్పడింది. తెలుగులో బ్లాగింగ్ మెళుకవలను కిరణ్ గారే నాకు నేర్పారు.ఇక మీ అందరితో నేను పంచుకోవాలనుకొంటున్న విషమేటంటే…సిఫీ తెలుగు ఛానల్‌ను యూనీ కోడ్‌లో తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. త్వరలో ఇది సాకారమవుతుంది.

రాసినది: వీవెన్
చరసాల గారి వ్యాఖ్యకి సంబంధించి చర్చ

తెలుగుబ్లాగు గూగుల్ సమూహంలో జరుగుతూంది.

రాసినది: charasala
నాకెప్పట్నుంచో ఈ ఆలోచన వుంది. తెలుగుని, తెలుగు బ్లాగింగుని, తెలుగు మాధుర్యాన్ని పెంచడానికి మీ కృషి మెచ్చదగింది. తెలుగు మాట్లాడటం చిన్నతనం కాదు, ఇంగ్లీషులో మాట్లాడటం గొప్పదనం కాదు అని తెలియజేస్తే తెలుగులో మాట్లాడ్డానికి ఎక్కువ మంది ముందుకు వస్తారు. అలాగే తెలుగు మాట్లాడని వారి మీద ఏదో ఒక విధంగా మనం ఒత్తిడి తేవడానికి ప్రయత్నించాలి. దీనికి ఒక వేదిక వుండాలి. మన ఆలోచనలని తెలియజేయడానికి పంచుకోవడానికి మనకు బ్లాగింగు మంచి అవకాశంగా వుంది. అయితే ఎక్కువ మందిని బ్లాగులు చదవడానికి, రాయటానికి ప్రోత్సహించాలి, ఆకర్షించాలి.

మీ ప్రయత్నాలను నీరు గార్చే వుద్దేస్యం నాకు లేదు కానీ, తెలుగు వ్రాయడానికి ఇప్పుడే తగినన్ని సాధనాలు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఎక్కువమందిని ఆకర్షించటానికి తెలుగు బ్లాగింగు గురంచి తెలియచెప్పడానికి మనం పత్రికల వెంట పడటానికి బదులు వాళ్ళే మన వెంట పడేలా చేసుకోలేమా?

ఎక్కడైనా పదిమందికి ఉపయోగపడేది, ఉత్సుకత కలిగించేది వుందంటే వాళ్ళు ఖచ్చితంగా వచ్చితీరాల్సిందే. చెప్పినమాటే చెప్పి, ఆడిన మాటే తప్పే రాజకీయుల మాటలు నమోదు చేయడానికి పరుగెత్తే వాళ్ళు పది మంచి మాటాలు చెప్పి, నాలుగు మంచి పనులు చేస్తే మన మాటలు, చేష్టాలు నమోదు చేయడానికి రారంటారా?

రోజూ ఈనాడులో “ఈ గుండెను ఆగిపోనివ్వకండి”, “ఈ సరస్వతీ బిడ్డను ఆదుకోండి” లాంటి ఎన్నో వార్తలు చూస్తూ వున్నాం. మనందరం కలిస్తే నెలకు ఓ గుండెకు ఆపరేషను చేయించలేమా? ఓ పేదరాలి చదువుకు సహాపడలేమా? ఒక నిరుపేద బస్తీకెళ్ళి వీధుల్ని శుబ్రం చేయలేమా? చలికి రోడ్డుపక్కన అల్లాడే బిక్షగాండ్రకు దుప్పట్లు పంచలేమా? కనీసం ఏడాదిలో ఒక్కసారి రక్తదానం చెయ్యలేమా?

ఈ పనులు చేస్తూ వీటికి ప్రత్యుపకారంగా తెలుగును మాట్లాడండి, రాయండి, చదవండి అంటే మన మాటను పత్రికలు భేఖాతరు చేస్తాయంటారా?

గాంధీ ఆత్మకథను చదవకుంటే ఒకసారి చదవండి, చదివుంటే మళ్ళీ ఒకసారి పునఃక్షరణ చేయండి. ప్రతిపలం లేకుండా సత్యనిష్టతో తను నమ్మిన ధర్మాన్ని తను నిష్టగా పాటించడమే తనకు అంతమంది నమ్మకాన్ని సంపాదించింది. నిష్టతో మనం అనుకున్న పని మనం చేస్తే ఫలితం దానంతదే వస్తుంది. అప్పుడు ప్రతి పత్రికా మనమెంటే ఎవరని ఆరా తీస్తుంది, మన గురించి తనే తెలుసుకుంటుంది.

మీరేమంటారు?  సేవా కార్యక్రమాలు జోడిద్దామటారా?

– ప్రసాద్

http://charasala.wordpress.com

రాసినది: Ambanath
నేనైతే బ్లాగింగ్ అంటేనే తెలియని గణిత్ర వాడకందార్లు (PC users)లెక్కలేనంతమంది ఉన్నారని తెలుసుకున్నాను. బ్లాగ్ సైట్లనేవి ఉన్నాయని తెలిసినవాళ్ళలో నాలుగోవంతుమందికైనా అవి తెలుగులో కూడా చెయ్యవచ్చననే విషయం తెలీదు. తెలుగు కంప్యూటరీకరణ చెందుతున్న వైనం చెప్పినప్పుడు చాలామంది ఆశ్చర్యంతో నోరువెళ్ళబెట్టారు, How come ! అన్నట్లు. (దళితుణ్ణి పూజారిగా చూసినప్పటి దిగ్భ్రాంతి వాళ్ళ కళ్ళల్లో)

రాసినది: Telugu lo kaburlu చెప్పాలని ఉంది ! » రాయాల ని ఉంది !
[...]  ఆగష్టు నెల తెలుగు బ్లాగర్ల సమావేశపు విశేషాలు లోని 2(2)వ అంశానికి స్పందనగా [...]

రాసినది: Sudhakar
i posted my handwriting too

రాసినది: Kiran
బాగుందండి. మా నాన్న  గారికి రావి కొండల రావు గారితో పరిచయం ఉంది. రావి గారు విశాఖ లో  Ads4You   అనే పత్రిక నడిపినప్పడు మా నాన్న గారు కొన్ని రచనలు చేసారు.  రావి కొండల రావు గారి తో ఎమైనా రచనలు చేయించడానికి నేను ప్రయత్నిస్తాను.